Sunday, September 6, 2009

బరహ రాయడంలో కొన్ని కిటుకులు




బరహ లో తెలుగు లో టైప్ చేయడానికి కీ బోర్డ్ ని ఇలా ఉపయోగించండి


బరహా ఉపయోగించి తెలుగులో రాయడంచాలా సులువు. ఉదా.. తెలుగు మాట తీపు అనే మాటను ఇలా టైప్ చేస్తే చాలు. telugu mATa tIpu.


మరికొన్ని సహాయక కిటుకులు. .

Vowels: అచ్చులు

అ=a, ఆ=A,aa, ఇ=i, ఈ=I,ee, ఉ=u, ఊ=U,oo, ఋ=Ru, ౠ=RU, ఎ=e, ఏ=E, ఐ=ai, ఒ=o, ఓ=O, ఔ=au,ou
ఁ = ~M
ం = M
ః = H


Consonants: హల్లులు

క్=k, ఖ్=K,kh, గ్=g, ఘ్=G,gh, ఙ్=~g

చ్=c,ch, ఛ్=C,Ch, జ్=j, ఝ్=J,jh, ఞ్=~j

ట్=T, ఠ్=Th, డ్=D, ఢ్=Dh, ణ్=N

త్=t, థ్=th, ద్=d, ధ్=dh, న్=n

ప్=p, ఫ్=P,ph, బ్=b, భ్=B,bh, మ్=m

య్=y,Y, ర్=r, ఱ్=rx, ల్=l, వ్=v,w, శ్=S,sh, ష్=Sh, స్=s, హ్=h,~h, ళ్=L

Others: ఇతరములు
ऽ = & (avagraha)

Zero Width Joiner = ^

Zero Width Non Joiner = ^^

Punctuation Marks:

The English symbols [ ] { } ( ) - + * / = | ; : . , " ? ! % \ ~ _ translate into the same symbols in Telugu also.



Quotation Marks:

` ' characters are converted to single smart quotes (‘ ’) characters. We can get double smart quotes (“ ”) by using them twice.



~ Usage:

'~' character when used with other characters form a different character as shown below.



Example:

~~ = ~

~@ = @

~# = #

~$ = $

~& = &

~^ = ^

~g = ఙ్

~j = ఞ్

~h = హ్

--------------------------------------------------------------------------------

When a consonant character is used alone, it results in a dead consonant(mula vyanjana).

Example

k, c, T, t, p - క్, చ్, ట్, త్, ప్

When a consonant character is followed by a vowel character, it results in a live consonant.

ka kA ki kI ku kU kRu kRU ke kE kai ko kO kau kaM kaH

క కా కి కీ కు కూ కృ కౄ కె కే కై కొ కో కౌ కం కః

mA talli vaMDu chunnadi.

మా తల్లి వండు చున్నది.

buTTalO paMDlu unnavi.

బుట్టలో పండ్లు ఉన్నవి.


When two or more consecutive consonants appear in the input, they make a conjunct. The first consonant takes the full form and the following consonants become half forms.

Example:

sAPTwEr - సాఫ్ట్వేర్

rAjkumAr - రాజ్కుమార్


`హ' consonant can be written in two ways; 'h' and '~h'. If you want to apply a `హ' half consonant to consonants such as 'k', 'g', 't', 'd', etc, you have to use '~h' instead of of 'h'.


Example:

bakkiMghAm = బక్కింఘామ్

bakkiMg~hAm = బక్కింగ్హామ్

--------------------------------------------------------------------------------

ZWJ, ZWNJ characters:


^ = ZWJ (zero width joiner)

^^ = ZWNJ (zero width non joiner)

If a dead consonant (consonant with halant symbol) is required in the middle of a word, the ZWJ or ZWNJ character should be used after the consonant.


Example:

rAjkumAr - రాజ్కుమార్

rAj^kumAr - రాజ్కుమార్

rAj^^kumAr - రాజ్కుమార్

sAPTwEr - సాఫ్ట్వేర్

sAPT^wEr - సాఫ్ట్వేర్

sAPT^^wEr - సాఫ్ట్వేర్


If two English characters are making one Telugu vowel (ex: ai, ou), then, ZWJ or ZWNJ character can be used to separate them into different vowels.

Example:

iMDiyainPo = ఇండియైన్ఫొ

iMDiya^inPo = ఇండియఇన్ఫొ

Greeting:
హలో
halO [Hello]
నమస్కారం
namaskAraM [Good Morning]
నమస్కారం
namaskAraM [Good Afternoon]
నమస్తే
namastE [Good Night]
నమస్తే
namastE [Good Bye]
కృతజ్ఞతలు
kRutaj~jatalu [Thanks]
ఎలాఉన్నారు?
elAunnAru? [How are you]
బాగానే ఉన్నాను, కృతజ్ఞుణ్ణి
bAgAnE unnAnu, kRutaj~juNNi [I am fine thank you]
క్షమించండి
kShamiMcaMDi [Sorry]
Weather:
చల్లగా ఉంది
callagA uMdi [It is cold]
బయట చల్లగా ఉంది
bayaTa callagA uMdi [It is cool outside]
వేడిగా ఉంది
vEDigA uMdi [It is hot]
వర్షం కురుస్తోంది
varShaM kurustOMdi [It is raining]
General:
మీ పేరు ఏమిటి?
mI pEru EmiTi? [What is your name?]
నా పేరు రంజన్
nA pEru raMjan [My name is Ranjan]
మీరు ఎక్కడ ఉంటున్నారు?
mIru ekkaDa uMTunnAru? [Where do you live?]
నేను బెంగళూరు దగ్గర ఉంటున్నాను
nEnu beMgaLUru daggara uMTunnAnu [I live near Bengaluru]
మీకు ఎన్ని ఏళ్ళు?
mIku enni ELLu? [How old are you?]
ఆ కట్టడం ఎత్తు
A kaTTaDaM ettu [That building is tall]
ఆమె అందగత్తె
Ame aMdagatte [She is beautiful]
నేను బెంగాలి మిఠాయిలు ఇష్టపడతాను
nEnu beMgAli miThAyilu iShTapaDatAnu [I like Bengali sweets]
నేను పక్షుల్ని ప్రేమిస్తాను
nEnu pakShulni prEmistAnu [I love birds]
రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది
railvE sTEShan ekkaDa uMdi [Where is Railway station?]
ఇక్కడికి బస్ స్టాండు ఎంత దూరం?
ikkaDiki bas sTAMDu eMta dUraM? [How far is the Bus Terminal from here?]
విమానాశ్రయానికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది?
vimAnAshrayAniki veLLaDAniki eMtasEpu paDutuMdi? [How long will it take to reach the Airport?]
శ్రీ రఘునాథ్ అక్కడ ఉన్నారా?
shrI raghunAth akkaDa unnArA? [Is Mr. Raghunath there?]
అతను ఖాళీ అవ్వగానే నన్ను పిలవమని చెప్పు
atanu khALI avvagAnE nannu pilavamani ceppu [Please tell him to call back as soon as he is free]
ఇది ఎంత ధర ఉంటుంది?
idi eMta dhara uMTuMdi? [How much will it cost?]
క్షమించండి
kShamiMcaMDi [Excuse me]
చండీఘర్ కు ఏ ప్లాట్‌ఫామ్ నుండి ట్రెయిన్ దొరుకుతుంది?
chaMDIghar ku E plAT^^phAm nuMDi Treyin dorukutuMdi? [From which platform can I get the train for Chandigarh?]
ఈ ట్రెయిన్ ఆలీఘర్ లో ఆగుతుందా?
I Treyin AlIghar lO AgutuMdA? [Does this train stop at Aligarh?]
నీకు/మీకు ఎంతమంది పిల్లలు?
nIku/mIku eMtamaMdi pillalu? [How many kids do you have?]
ఈ బహుమతి చాలా బాగుంది
I bahumati cAlA bAguMdi [This gift is wonderful]
ఇది నిజంగా అందంగా ఉంది
idi nijaMgA aMdaMgA uMdi [It is really pretty]
ఆహారం పసందుగా ఉంది
AhAraM pasaMdugA uMdi [Food is delicious]
అభినందనలు
abhinaMdanalu [Congratulations]
నువ్వు చక్కగా ఉన్నావు
nuvvu cakkagA unnAvu [You look lovely]
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
mIku nUtana saMvatsara shubhAkAMkShalu [Wish you happy new year]
మీకు అంతా సంతోషం కలగాలని ఆశిస్తున్నాను
mIku aMtA saMtOShaM kalagAlani AshistunnAnu [I wish you all the happiness]
మీకు వివాహ శుభాకాంక్షలు
mIku vivAha shubhAkAMkShalu [Congratulations on your marriage]
పెళ్ళికి ముందు కళ్ళు తెరవండి ఆ తరవాత సగం మూయండి
peLLiki muMdu kaLLu teravaMDi A taravAta sagaM mUyaMDi [Keep your eyes wide open before marriage and half- shut afterwards]

3 వ్యాఖ్యలు:

Anonymous said...

online లో డబ్బులు సంపాదించే విధానాలు వున్నాయని తెలుసుకున్నాను దాని గురించి ఒక article రాయారా! please.

Shiva Gali said...

సార్.... ఆలా పిలవాలనిపించింది. ఈ బ్లాగ్ పెట్టినందుకు... నాకు చాలా సంతోషంగా ఉంది.... ! ! !

Unknown said...

superb instructions......

Post a Comment