tag:blogger.com,1999:blog-31953340165557047092024-02-19T18:49:01.974+05:30బ్లాగ్ గురువుకంప్యూటర్ చిట్కాలు .. మీ కోసంజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-3195334016555704709.post-52346224279033945282012-11-09T20:59:00.000+05:302012-11-09T21:03:02.834+05:30కినిగెలో పుస్తకాలు కొనండి "లా"
రాన్రానూ ప్రింట్ పుస్తకాలన్నీ కూడా ఎలక్ట్రానిక్ సోయగాలతో ఈ బుక్స్ గా మారిపోతున్నాయి. కినిగె వాటికి మరింత ప్రాచుర్యం కల్పించి దేశవిదేశాల్లో ఉన్న తెలుగు పుస్తక ప్రియులకు ఎన్నో పుస్తకాలను ఈ బుక్స్ గా మార్చి కొనుక్కొవడానికి, అద్దెకు తీసుకోవడానికి, బహుమతిగా ఇవ్వడానికి అందుబాటులో ఉంచింది..
నాకైతే పుస్తకాలను కంప్యూటర్లో చదవడం అస్సలిష్టం ఉండదు. హాయిగా పుస్తకం పట్టుకుని సోఫాలో తీరిగ్గా కూర్చుని పక్కన జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com2tag:blogger.com,1999:blog-3195334016555704709.post-19743093320165357282012-10-18T19:01:00.001+05:302012-10-18T19:06:50.879+05:30యూనికోడ్ ఫాంట్లు / ఖతులు
అంతర్జాలంలో మనమంతా రాసేది యూనికోడ్ లో.అసలు ఈ యూనీకోడ్ అంటే ఏంటి? అంటే ఇక్కడ చూడండి.. యూనీకోడ్
మన కంప్యూటర్లో అందరికి తెలిసిన ఫాంట్ లేదా ఖతి గౌతమి మాత్రమే. ఇది విండోస్ వాడేవారికి డీఫాల్టుగా ఉంటుంది. అను సాఫ్ట్ వేర్ లో ఎన్నో అందమైన ఖతులు ఉన్నాయి కాని అవి మనం వాడలేము. కాని కొందరు ఔత్సాహికులు యూనికోడ్ లో వాడుకోవడానిక అనువుగా కొన్ని ఖతులు తయారు చేసారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని మన జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com5tag:blogger.com,1999:blog-3195334016555704709.post-21944571316302094692011-12-28T12:27:00.007+05:302011-12-28T13:26:31.331+05:30Skype - ఎలా ఉపయోగించుకోవాలి??Skype యిపుడు ఇంటర్నెట్ వాడేవారందరూ ఉపయోగించే మాట . సదుపాయం. ఎవరికైనా కాల్ చేసి మాట్లాడాలంటే ఫోన్ చార్జెస్ పడతాయి. లోకల్ అంటే తక్కువే కాని వేరే ఊర్లలో, రాష్ట్రాలలో , దేశాలలో ఉన్నవారితో ఫోన్లో మాట్లాడాలంటే బిల్లు పేలిపోతుంది. దానితో మన స్నేహితులు, బంధువులతో తరచూ మాట్లాడాలంటే భయమేస్తుంది తర్వాత వచ్చే బిల్లును తలచుకుంటే. కాని ఇంటర్నెట్ ద్వారా చాలా సులువుగా, ఖర్చు లేకుండా ఎంతసేపైన మాట్లాడుకోవచ్చు. జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com4tag:blogger.com,1999:blog-3195334016555704709.post-55285017021062419862011-12-12T16:48:00.006+05:302011-12-12T17:28:12.472+05:30బ్లాగ్ ఎంట్రీపాస్ మార్చాలా?బ్లాగు మొదలెట్టినపుడు ఒక మెయిల్ ఐడి ఇస్తాం కదా. అది జిమెయిల్ కావొచ్చు, యాహూ మెయిల్ లేదా రెడిఫ్ మెయిల్ కావొచ్చు. ఒక్కోసారి ఒకే మెయిల్ ఐడి తో ఎన్ని బ్లాగులైన మొదలెట్టవచ్చు అని తెలీక కూడా వేర్వేరు ఐడిలు క్రియేట్ చేసి బ్లాగులు ఓపన్ చేస్తుంటారు. (నేను మొదట్లో ఇలాగే చేసాను).. మనం జి మెయిల్ లో ఉండి యాహూ ఐడి తో ఉన్న బ్లాగు ఓపన్ చేయాలంటే వేరే బ్రౌజర్ లో ఓపన్ చేయాలి లేదంటే బ్లాగు ఓపన్ చేయగానే జిమెయిల్ జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com10tag:blogger.com,1999:blog-3195334016555704709.post-26071036630219365752011-02-20T14:32:00.004+05:302011-02-20T14:38:33.798+05:30పెన్ డ్రైవ్ ఎలా తయారు చేస్తారో తెలుసా??మన రోజువారి కంప్యూటర్ ఉపయోగంలో పెన్ డ్రైవ్ చాలా ప్రముఖమైనది.. డేటా దాచుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ చిన్ని పెన్ డ్రైవ్ అసలు ఎలా తయారు చేస్తారో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. మనకు సులువుగా అర్ధమయ్యేలా తెలుగులో వివరిస్తున్నారు శ్రీ నల్లమోతు శ్రీధర్..జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com5tag:blogger.com,1999:blog-3195334016555704709.post-34005901595384965492011-01-30T18:57:00.008+05:302011-01-30T19:41:21.571+05:30బ్లాగులో నిశ్చల పేజీలు (static pages)బ్లాగులో మామూలుగా టపాలు రాసి పబ్లిష్ చేస్తాము. కాని కొన్ని విషయాలు, టపాలు ఎప్పటికి కనపడేలా, కదలకుండా ఉండాలని అనుకుంటాము. వాటిని ఎలా సెట్ చేసుకోవడం. ప్రతీసారి ఆ పేజిని, సమాచారాన్ని వెతుక్కోవాలంటే కష్టం కదా. దానికోసమే బ్లాగులో పేజెస్ అనే సదుపాయం కల్పించబడింది. ఈ పేజీలలో మీకు కావలసిన, ముఖ్యం అనుకున్న సమాచారాన్ని పొందుపరచుకోవచ్చు. ఇది బ్లాగులో ఎప్పటికి కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎన్ని వందల టపాలు రాసినా జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3195334016555704709.post-4186973297862662632011-01-17T15:01:00.005+05:302011-01-17T15:20:01.024+05:30బ్లాక్ కోట్స్ - Block quotesబ్లాగులో మీరు రాసే మాటల్లో కొన్నింటిని హైలైట్ చేసి చెప్పాలనుకుంటారు. మీరు రాసే వ్యాసంలో కొన్ని వాక్యాలు ప్రముఖంగా కనిపించాలని ఉంటుంది. అప్పుడు మీరు ఆ వాక్యాలను కోట్స్ మధ్య పెట్టి , రంగు మార్చి , ఫాంట్ స్టైల్ మారుస్తారు.కాని మీరు టపా రాసేటప్పుడే ఆ భాగాన్ని Block quote అనే ఆప్షన్ ద్వారా ప్రముఖంగా హైలైట్ చేసి చూపించొచ్చు. అది ఎలాగో చూద్దాం..వర్డ్ ప్రెస్ బ్లాగులో.. మీరు కొత్త టపా రాసేటప్పుడు పైనజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3195334016555704709.post-70495739958986321762010-11-10T14:38:00.006+05:302010-11-11T21:41:04.890+05:30మీ బ్లాగు టపాలో అందమైన స్మైలీలు కావాలా???మీరు గమనించే ఉంటారు. ఈ మధ్య కొన్ని బ్లాగుల్లో అందమైన బుల్లి స్మైలీలు కనపడుతున్నాయి. మరి మీ బ్లాగు టపాల్లో కూడా అలా కావాలనుకుంటున్నారా? ఐతే సరే .. ఇలా కొన్ని మార్పులు చేయండి..ఇక్కడో తిరకాసు ఉంది. ఈ స్మైలీలు మంటనక్క వాడేవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా బ్రౌజర్లలో కూడా ప్రయత్నించి తర్వాత చెప్తాను.1. ముందుగా మీరు Firefox బ్రౌజర్ ఓపన్ చేసి Grease Monkey అనే add-on ఇన్స్టాల్ చేసుకోండి. బ్రౌజర్ జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com14tag:blogger.com,1999:blog-3195334016555704709.post-74831733869179437622010-10-07T18:00:00.005+05:302010-10-07T18:34:03.419+05:30screenshot/తెరపట్టునెట్ మీద పని చేస్తున్నపుడు మీకు ఏదైనా మ్యాటర్ కాని చిత్రం కాని నచ్చుతుంది.లేదా అవసరమవుతుంది. అది మీ సిస్టం లో సేవ్ చేసుకోవాలంటే ఎలా?. లేదా మీకు కంప్యూటర్ వాడకంలో వచ్చిన సమస్య ఎవరికైనా చెప్పాలి, చూపించాలి అంటే యిపుడు? వీటన్నింటికి సులువైన సమాధానం screenshot లేదా తెరపట్టు. మీకు కావలసిన అంశాన్ని అలాగే చిత్రంలా మార్చిప్ సేవ్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం..మీ కీబోర్డ్ లో కుడివైపు అన్నిటికంటే పైన ఉన్న జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com5tag:blogger.com,1999:blog-3195334016555704709.post-79419666145595746082010-09-30T16:31:00.011+05:302010-11-02T18:10:09.563+05:30కొత్త బ్లాగర్లకు సూచనలుకొత్తగా బ్లాగు మొదలెట్టాలని అనుకున్నారు. మంచిదే. బ్లాగర్ కి వెళ్ళి మీకంటూ ఒక సొంత బ్లాగు మొదలు పెట్టారు. అంతటితో పని పూర్తవ్వలేదుగా.. బ్లాగు రాయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందు, తర్వాత కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే మంచిది. అవి ఏంటో యిపుడు చూద్దాం..ముందుగా బ్లాగు మొదలెడుతున్నాం. దానికోసం మంచి శీర్షిక లేదా టైటిల్ ఆలోచించి పెట్టుకోండి. ఎదో ఒకటి పెడితే ఎలా?. మన బ్లాగు అంటే మన సొంతిల్లు లాంటిది. జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com16tag:blogger.com,1999:blog-3195334016555704709.post-71267503860242115542010-09-24T17:32:00.006+05:302010-09-24T18:24:54.572+05:30వార్తా పత్రికలలో వ్యాసాలువివిధ వార్తా పత్రికలలో ప్రచురించబడిన వ్యాసాలను కాపీ చేసుకుని సేవ్ చేసుకోవాలనుకుంటే కొన్ని సమస్యలున్నాయి. ఎందుకంటే ఆయా పత్రికల వాళ్ళు వాడే ఫాంట్ ,మనం నెట్ లో వాడే యూనికోడ్ వేర్వేరు కాబట్టి. ఆయా పత్రికల ఫాంట్లు దిగుమతి చేసుకుని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటే మనం సులువుగా ఆ తెలుగు లేదా ఏ భాషైనా చదవడానికి అనువుగా ఉంటుంది.ఆ పత్రికలోని వ్యాసం కాపీ చేసుకుని మన బ్లాగులో కాని, నోట్ పాడ్ లో కాని సేవ్ జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com9tag:blogger.com,1999:blog-3195334016555704709.post-11323203531817726172010-09-14T05:27:00.003+05:302010-09-15T10:43:52.731+05:30మహిళలూ - ఇది మీకోసమే...కంప్యూటర్, అంతర్జాలం సాంకేతిక నిపుణులకు, రచయితలకు, సాహిత్యాభిలాషులకు మాత్రమేనా. మరి ఇంట్లోఉండే మహిళలకు ఈ అంతర్జాలం ఎలా ఉపయోగపడుతుంది. ఇలా అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఉద్యోగాలు చేసే మహిళలేకాదు ఇంట్లోఉండే గృహిణులు కూడా అంతర్జాలసాయంతో ఎన్నో నేర్చుకోవచ్చు. కాసింత ఆసక్తి, ఓపిక ఉంటే చాలు. ప్రపంచం మన నట్టింట్లో ఉన్నట్టే అని అర్ధమైపోతుంది. :)మరి ఏమేం నేర్చుకోవచ్చో చూద్దాం.మీకు గోరింటాకు జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com10tag:blogger.com,1999:blog-3195334016555704709.post-44933465548748256022010-09-02T18:58:00.006+05:302010-09-08T13:00:33.937+05:30యూనికోడ్ లో అనుఅంతర్జాలంలో రాయడానికి మనం రాసే పధ్ధతి యూనికోడ్ అని అంటారు. అలాగే తెలుగు టైపింగ్ కోసం అను సాఫ్ట్ వేర్ వాడేవారికి కంప్యూటర్లో , బ్లాగులలో రాయడానికి లేఖిని, బరహ లాంటి ఫోనెటిక్ లే అవుట్లు వాడాల్సి ఉంటుంది. తమ వృత్తిరీత్యా అను వాడక తప్పనివారికి , ఈ ఫోనెటిక్ లే అవుట్ వాడడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాని ఇదే అను సాఫ్ట్ వేర్ తో యూనికోడ్ లో రాసే వీలు కల్పించారు వీవెన్. అనులో ప్రముఖంగాజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com3tag:blogger.com,1999:blog-3195334016555704709.post-59717143299263330242010-08-24T21:14:00.005+05:302010-08-24T22:44:54.029+05:30మాలిక ... తెలుగు బ్లాగుల సంకలిని
ఇటీవల మొదలైన మరో తెలుగు బ్లాగుల సంకలిని మాలిక. బ్లాగులలో ప్రచురించబడ్డ టపాలు, వ్యాఖ్యలు చాలా వేగంగా ఈ సంకలినిలో ప్రత్యక్షమవుతాయి. ఇదే ఈ మాలిక ప్రత్యేకత. అనతికాలంలోనే అత్యంత బ్లాగు ప్రజాదరణ పొందిన మాలిక గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
మాలిక ఓపన్ చేయగానే ముందుగా ఆకర్షించేది అందమైన ఫోటో పక్కనే వెబ్ పత్రిక వివరాలు. <!--[if gte mso 9]> Normal 0 false false falseజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com5tag:blogger.com,1999:blog-3195334016555704709.post-27340185733871235012010-08-23T14:40:00.004+05:302010-11-11T15:07:29.001+05:30వర్డ్ లో తెలుగు రావట్లేదా?కంప్యూటర్లోగాని, బ్లాగులోగాని తెలుగు రాయడానికి చాలామంది బరహా వాడుతున్నారు. కాని వర్డ్ డాక్యుమెంట్ లో తెలుగులో రాయలేకుండా ఉన్నాం. తెలుగు మ్యాటర్ అంతా చిన్న చిన్న డబ్బాలుగా కనిపిస్తుంది అని, అలాగే ఏదైనా నచ్చిన బ్లాగులలోని మ్యాటర్ ని కాపీ చేసి వర్డ్ లో సేవ్ చేసుకుందామన్నా ఇలాగే డబ్బాలుగా వస్తుందని చాలామంది కంప్లెయింట్ చేస్తున్నారు.దానికో పరిష్కారం ఉంది. ముందు మీ కంప్యూటర్లో తెలుగు ఎనేబుల్ చేసి జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3195334016555704709.post-77214949971860401122010-07-11T17:33:00.004+05:302010-07-12T15:46:25.798+05:30బ్లాగు టపాలో ఆడియో ఎలా పెట్టాలి?మీ బ్లాగులోని ఏదైనా టపాకి పాట జత చేయాలనుకుంటున్నారా? అది మీ దగ్గర ఉన్న పాట అయినా, నెట్ లో ఉన్న పాట అయినా సరే ,చాలా సులువుగా మన టపాలో చేర్చవచ్చు. దానికోసం esnips, లేదా divshare అనే సైట్లు ఉపయోగపడతాయి.ముందుగా esnips లో మీ పేరుతొ అకౌంట్ తెరవండి. తర్వాత మీ సిస్టంలో ఉన్న పాటను మీ అకౌంట్ లో అప్లోడ్ చేయండి. దీనికి కొంత సమయం పడుతుంది. పాట అప్లోడ్ అయ్యే సమయంలో ఆ విండోలో వేరే ఏవి ఓపన్ చేయకూడదు. అప్లోడ్ జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com7tag:blogger.com,1999:blog-3195334016555704709.post-23606397241389963612010-06-25T19:45:00.005+05:302010-06-25T20:03:28.563+05:30బ్లాగులో కామెంట్లు డిలీట్ చేయాలా??మీ బ్లాగులో ప్రచార, అనవసర, అసభ్యకరమైన , అభ్యంతరకరమైన కామెంట్లు వస్తున్నాయా?? దానికోసం ప్రతీ బ్లాగరు మాడరేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటారా?? అవసరం లేదంటాను. మనకు ఇష్టం లేని కామెంట్లు చాలా సులువుగా తీసేయొచ్చు. ఇదిగో ఇలా ...మీ బ్లాగులో వచ్చిన కామెంట్లు డిలీట్ చేయాలంటే ముందుగా మీ బ్లాగులోకి లాగిన్ అవ్వాలి. తర్వాత మీరు తీసేయాలనుకున్న కామెంట్ పక్కన చిన్న బాక్స్ లాంటిది కనిపిస్తుంది . జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com5tag:blogger.com,1999:blog-3195334016555704709.post-28229982968942310382010-06-13T14:00:00.001+05:302010-06-13T14:04:02.405+05:30హారం - తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ తెలుగు బ్లాగులను ఒక చోట చేర్చి వాటి విశేషాలను మనకు అందించే మరో అగ్రిగేటర్ హారం. భాస్కర్ రామిరెడ్డి నిర్వహిస్తున్న ఈ హారం ఎన్నో ప్రత్యేకతలతో మనను అలరిస్తుంది. ఇటీవల మరిన్ని హంగులతో మనముందుకు వచ్చింది. హారంలోని వివిధ విభాగాల గురించి తెలుసుకుందాం. హారం మొదటి పేజిలో ఎడమ వైపు భాగంలో రచయితల పేర్లు వారు వ్రాసిన వ్యాసాలు లేదా వ్యాఖ్యల కోసం వినియోగించడం జరిగింది. మధ్య భాగంలో రచయితల వ్యాసాలు, లేదా జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com10tag:blogger.com,1999:blog-3195334016555704709.post-55251510944190363192010-05-30T13:44:00.004+05:302010-05-30T16:43:28.081+05:30మీ పోస్ట్ డిలీట్ ఐందా? అయ్యో??బ్లాగులో టపా రాసారు ..పబ్లిష్ చేసారు. మళ్ళీ ఏదైనా మార్పులు , చేర్పులు చేయాలనుకుని ఆ టపా తెరిచి పని చేస్తుండగా అది డిలీట్ ఐంది. కష్టపడి రాసారు. మళ్ళీ రాయాలంటే కష్టం. అన్నీ పాయింట్లు గుర్తుండవు మళ్ళీ రాద్దామంటే. పెద్దగా కూడా ఉంది. వర్డ్ లో కూడా దాచుకోలేదు. ఎలా . బాధగా ఉంటుంది కదా. పోయిన టపాను వెనక్కి తిరిగి తెచ్చుకోగలమా? అంటే... తెచ్చుకోగలం..బ్రౌజర్ లో కొత్త ట్యాబ్ తెరవండి. అప్పుడు కంట్రోల్ హెచ్ (జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com12tag:blogger.com,1999:blog-3195334016555704709.post-69018714232541300342010-02-02T18:02:00.004+05:302010-03-15T17:53:55.124+05:30pdf ని e - బుక్ చేయాలనుకుంటున్నారా?ఇంతకు ముందు మన డాక్యుమెంట్ ని పిడిఎఫ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా.. ఇపుడు ఆ పిడిఎఫ్ ఫైల్ ని ఒక అందమైన e బుక్ లా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ పుస్తకాన్ని ప్రతి పేజి తిరగేస్తు చదవొచ్చు. దానికోసం ఈ సైటుకు వెళ్లి మీ అకౌంటు క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గరున్న పిడిఎఫ్ ని అప్లోడ్ చేసి మంచి టైటిల్, మిగతా వివరాలు ఇవ్వండి. కొద్ది సమయంలో మీ పిడిఎఫ్ అందమైన పుస్తకంలా తయారవుతుంది. దాని ఎంబెడ్ కోడ్ తెచ్చి జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com15tag:blogger.com,1999:blog-3195334016555704709.post-30462585825756226682009-12-29T19:17:00.008+05:302009-12-29T20:11:39.333+05:30జి మెయిల్ లో బొమ్మలుజిమెయిల్ లో మన ఉత్తరంతో పాటు అప్పుడప్పుడు బొమ్మలు పంపిస్తుంటాము కదా. అలా ఎన్నివిధాలుగా చిత్రాలు పంపవచ్చో తెలుసుకుందాం.మామూలుగా అందరికి తెలిసినది, ఎంతోకాలంగా ఉపయోగిస్తున్న పద్ధతి... మన సిస్టమ్ లో ఉన్న బొమ్మలను attachment లా పంపిస్తాము. అది అందుకున్నవారు డౌన్లోడ్ చేసుకుని చూస్తారు.కాని చిత్రాలను విడిగా కాకుండా మెయిల్ లోనే ఎంబెడ్ చేయవచ్చు. గూగులమ్మని బొమ్మలు చూపమని దాని పెద్దసైజు సెలెక్ట్ చేసుకోండి.జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com7tag:blogger.com,1999:blog-3195334016555704709.post-5292719933732849292009-12-27T17:18:00.006+05:302009-12-27T17:45:24.792+05:30జల్లెడ - బ్లాగులను జల్లించండి...తెలుగు బ్లాగుల మరో అగ్రిగేటర్ జల్లెడ. బ్లాగు టపాలు రాయగానే ఇక్కడ అది లింకులతో ప్రత్యక్షమవుతుంది. దాని లంకె పట్టుకుని ఆ బ్లాగుల తలుపు తడతారు నెటిజన్లు. అత్యంత ప్రాముఖ్యం కలిగి, ఎన్నో విశిష్ట ఫీచర్లతో మనకు సేవలందిస్తున్న జల్లెడ గురించి తెలుసుకుందాం.ఈ జల్లెడలో బ్లాగులు విభాగాల వారిగా జల్లించబడి సులువైన క్యాటగరీలలో మనకు అందించబడతాయి. మనం బ్లాగు టపా రాయగానే ఇచ్చే లేబుల్స్ ఆధారంగా సదరు టపాలు ఇక్కడిజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com2tag:blogger.com,1999:blog-3195334016555704709.post-25882752333084934272009-11-26T19:19:00.005+05:302009-11-26T20:45:27.530+05:30కూడలి కబుర్లు - అంతర్జాతీయ బ్లాగర్ల సమావేశంకూడలిలో కబుర్లు అనే ఆప్షన్ ఉంది చూసారా? బ్లాగర్లు ఎవరికీ వారు బ్లాగులు రాసుకుంటూ ఉన్నారు.హ్యాపీస్. కాని ఒకరికొకరు కామెంట్ల ద్వారానే పరిచయం, ముచ్చట జరుగుతుంది. కాని బ్లాగర్లు ఒక చోట చేరి చెప్పుకోవడానికి ఒక వేదిక కూడలి కబుర్లు. బ్లాగులకు సంబంధించిన సమస్యలైనా, మీ టపాలకు సంబందించిన సలహాలు, చర్చలు ఇక్కడ చేయవచ్చు. ఎవరికీ వీలైన సమయంలో వారు వచ్చి ఇతరులకు కూడా సాయం చేయవచ్చు.మరి ఈ కబుర్లు ఎక్కడ? ఎలా ? జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com1tag:blogger.com,1999:blog-3195334016555704709.post-52724595346439706802009-11-23T12:31:00.001+05:302009-11-23T14:05:03.317+05:30కూడలికూడలి అంటే తెలీని బ్లాగరులు, బ్లాగులు చదివేవాళ్ళు ఉండరేమో. తెలుగు బ్లాగులు 2005 నుండి మొదలయ్యాయి అని చెప్పవచ్చు. కాని ఎవరు ఏ బ్లాగులో ఎప్పుడు రాసారు అని తెలియడం ఎలా?.. ఈ ప్రశ్నకు సమాధానంగా వీవెన్ మహాశయుడు (లేఖిని సృష్టికర్త) 21.6.06 రోజు బ్లాగులన్నీ ఒకచోట ఉండేలా ఒక సంకలిని (aggregator) మొదలుపెట్టారు.ఇప్పుడు కూడలి విశేషాల గురించి తెలుసుకుందాం..కూడలిలో వివిధ విభాగాల ఏర్పాటు చేయబడ్డాయి. బ్లాగులు, జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com9tag:blogger.com,1999:blog-3195334016555704709.post-48239609866119902442009-11-07T16:50:00.002+05:302009-11-07T17:52:09.272+05:30పి.డి.ఎఫ్./ PDFPDF అంటే Portable Document Format.మన దగ్గరున్న ఏదైనా సమాచారం కాని డాక్యుమెంట్ కాని భద్రపరుచుకోవడానికి ,సులువుగా పంపిణీ చేయడానికి ఆ సమాచారాన్ని పి.డి.ఎఫ్ చేస్తాము.అంటే ప్రతీ పేజీని ఒక చిత్రంలా భద్రపరచడం. దాన్ని పుస్తకంలా తయారు చేయడం. ఇలా చేయడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం.* మన సమాచారాన్ని చిత్రంలా బంధించి , భద్రపరిచాము కాబట్టి అవతలి వారి కంప్యూటర్లో సులువుగా చూడగలుగుతారు. వాళ్లు ఎటువంటి సాఫ్ట్ జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com11