Sunday, September 13, 2009

బ్లాగును అగ్రిగేటర్లలో చేర్చడం ఎలా??

మీ బ్లాగు మొదలెట్టారు. హంగులు , రంగులు చేర్చారు. మరి మీరు రాసింది పదిమందికి తెలియాలంటే ఎలా?? మీరు ఎంతమందికి టపా రాసిన ప్రతి సరి చెప్తారు.మరింత ఎక్కువమంది మీ బ్లాగు టపా చదవాలంటే ఎలా?? వీటన్నింటికీ పరిష్కారం అగ్రిగేటర్.. తెలుగు బ్లాగులో కోసం కొన్ని అగ్రిగాటర్లు ఉన్నాయి. అందులో మీ బ్లాగును, చిరునామాను చేర్చండి. అంతే..మీరు టపా రాయగానే ఆ అగ్రిగేటర్లలో కనిపిస్తుంది. అది చూసి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మీబ్లాగు చదవడానికి వస్తారు. ఇక అవేంటో చూద్దాం..

కూడలి

హారం

జల్లెడ

తెలుగు బ్లాగర్స్

5 వ్యాఖ్యలు:

M.Srinivas Gupta said...

జ్యొతక్క, మీరు సూచించిన ఈ గుంపుల్లొ చేరటానికి ఎవైనా షరతులు వున్నాయా, లేదా ఎవరైనా ఇక్కడ చేరవచ్చా. వీలైతే వివరాలు తెలుపగలరు

జ్యోతి said...

శ్రీనివాస్ గారు,

ఆ అగ్రిగేటర్లలో చేరడానికి ఎటువంటి షరతులు లేవు. ఆయా ఆగ్రిగేటార్ కి వెళ్ళి మీ బ్లాగు చిరునామా ఇచ్చి చేరండి అంతే..

వెన్నెల said...

జ్యోతి గారు మీకు చాలా కృతజ్ఞతలు మీ బ్లాగు ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకుని నా కొత్త బ్లాగుని తీర్చి దిద్దాను.

Krishna Karthik said...

jyoti గారు మీ tutorial చాలా బాగుంది అందరికి చాలా బాగా వుపయోగపడుతుంది keep it up

prasanna said...

i like this blog because so many tricks are there i dont know how to design my blog. but ur blog very help to design my blog.... thanx

Post a Comment