Sunday, February 20, 2011

పెన్ డ్రైవ్ ఎలా తయారు చేస్తారో తెలుసా??

మన రోజువారి కంప్యూటర్ ఉపయోగంలో పెన్ డ్రైవ్ చాలా ప్రముఖమైనది.. డేటా దాచుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ చిన్ని పెన్ డ్రైవ్ అసలు ఎలా తయారు చేస్తారో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. మనకు సులువుగా అర్ధమయ్యేలా తెలుగులో వివరిస్తున్నారు శ్రీ నల్లమోతు శ్రీధర్..


5 వ్యాఖ్యలు:

Anonymous said...

jyothy garu telugu blogs ni google adsense accept chestunda.koncham cheppara....

జ్యోతి said...

చేస్తుందిగా.అలాగే Amazon ads కూడా ఇవ్వొచ్చు.నేను ప్రయత్నించి మళ్లీ తీసేసాను.కాని గూగుల్ వాడికి తెలుగు అర్ధంకాదేమో.ఎక్కువగా తెలుగులో ప్రకటనలు ఇవ్వడు.

Sai Rohit said...

jyothy garu telugu blogs ni google ni use chestu english lo yala convert cheyyali..
koncham cheppara....

రసజ్ఞ said...

బాగా ఉపయోగకరమయిన టపా అండి ఇది. రోజూ వాడటమే కానీ ఎలా చేస్తారు అన్న ఆలోచనే రాలేదు సుమీ నాకు

Creative Channel said...

నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది.
నా ఫిలిం కూడా చూసి చెప్పండి. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను
మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkow

Post a Comment