Tuesday, September 14, 2010

మహిళలూ - ఇది మీకోసమే...




కంప్యూటర్, అంతర్జాలం సాంకేతిక నిపుణులకు, రచయితలకు, సాహిత్యాభిలాషులకు మాత్రమేనా. మరి ఇంట్లోఉండే మహిళలకు ఈ అంతర్జాలం ఎలా ఉపయోగపడుతుంది. ఇలా అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఉద్యోగాలు చేసే మహిళలేకాదు ఇంట్లోఉండే గృహిణులు కూడా అంతర్జాలసాయంతో ఎన్నో నేర్చుకోవచ్చు. కాసింత ఆసక్తి, ఓపిక ఉంటే చాలు. ప్రపంచం మన నట్టింట్లో ఉన్నట్టే అని అర్ధమైపోతుంది. :)

మరి ఏమేం నేర్చుకోవచ్చో చూద్దాం.
మీకు గోరింటాకు పెట్టడం, పెట్టించుకోవడం ఇష్టమా? పార్లర్ కి వెళ్లినా. ఎవరితో పెట్టించుకుంటే బోలెడు డబ్బు కావాలి. వివిధరకాలైన గోరింటాకు పద్ధతులు ఇంట్లో ఉండే నేర్చుకుంటే డబ్బు ఆదా, సంతృప్తి లభిస్తుంది.వీడియోలు కూడా ఉన్నాయి..

ఈ సైట్లు చూడండి మీకే అర్ధమవుతుంది.

http://www.mehndistyles.com/

http://www.mehndidesigns.com/

http://www.hennamehndi.in/

http://www.youtube.com/watch?v=IO4RCnf-zD8



ఫ్యాబ్రిక్ పెయింటింగ్

http://www.paintonfabric.com/freepattern.html

http://www.ethnicpaintings.com/painting-media/fabric-painting.html

http://www.metacafe.com/watch/2587818/fabric_painting/

http://www.youtube.com/watch?v=yu6bkKIVYnE

http://mumbai.olx.in/learn-fabric-painting-mueral-painting-pot-painting-and-canvas-painting-iid-9405231


మీకు కుట్లు, అల్లికలు ఇష్టమా? మంచి డిజైన్లు,కొత్త కొత్త కుట్లు నేర్చుకోవాలని ఉందా? ప్రతిదానికి వందలు పెట్టి పుస్తకాలు కొనాలా? అవసరం లేదు. ఇంటర్నెట్టు ముందు కూర్చుని ఓపిగ్గా వెతకండి. పుస్తకాలలో లేని కుట్లు,అల్లికలు డిజైన్లు దొరుకుతాయి. వీడియోలు కూడా చాలా ఉన్నాయి.

http://sadalas.blogspot.com/2010/01/badla-work-designs.html

http://www.embroiderersguild.com/stitch/projects/shisha/index.html

http://hand-embroidery.blogspot.com/2007/02/mirror-work.html

http://www.youtube.com/results?search_query=embroidery+&aq=f

http://www.sewingideas.com/

http://www.freeneedle.com/


మీకు కార్డులు, వాల్ హ్యాంగింగ్స్ లాంటి క్రాప్ట్స్ ఇష్టమా? కొనేబదులు ఇంట్లోనే చేసుకుంటే బావుంటుంది కదా? ఇంకెందుకు ఆలస్యం.


http://www.craftideas.info/

http://www.allfreecrafts.com/

http://www.craftsolutions.com/

http://www.mycraftbook.com/

http://www.craftideas.info/

http://www.webindia123.com/craft/paint/pot/potpaint.html

http://www.squidoo.com/painting-flower-pot


మీరు అందమైన కొవ్వొత్తులు ఇంట్లోనే తయారు చేయాలనుకుంటున్నారా. ఎలాగంటే...

http://www.pioneerthinking.com/candles.html

http://www.webindia123.com/craft/asp/craft.asp?c_id=258

http://www.youtube.com/watch?v=-IvwqjR8cbY

తంజావూరు పెయింటింగులు వేయడం చాలా కష్టం కదా. అసలు వాటిగురించిన సమగ్ర సమాచారం,వాటిని ఎలా వేయాలో తెలుసుకుందాం. అలాగే గ్లాస్ పెయింటింగ్ గురించి కూడా కనుక్కుందాం..

http://tanjorepaintingsart.blogspot.com/2007/11/method-of-making-thanjavur-paintings.html

http://www.youtube.com/watch?v=iDaDXd69--M

http://www.biggersglasspainting.com/

http://www.webindia123.com/craft/paint/glass/stain.html

http://video.google.com/videoplay?docid=-52771094177754212

http://www.ethnicpaintings.com/indian_painting_styles/glass/

ఇక అందరికి ఇష్టమైన వంటల గురించి మనకే తెలియని సైట్లు ఎన్నో ఉన్నాయి. భారతీయ వంటకాలను తెలిపే వివిధ వెబ్ సైట్లు ఇవి.

http://foodworld.redchillies.us/

http://www.sanjeevkapoor.com/

http://www.100topcookingsites.com/

http://www.tarladalal.com/

http://food.sify.com/

http://koodali.org/collections/cookery

ఇవేకాకుండా మీకు కావలసిన సమాచారం గూగులమ్మని అడిగితే వెంటనే ఇచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టండి మీ శోధన....

10 వ్యాఖ్యలు:

swapna@kalalaprapancham said...

naku nachhe food site:
http://www.vahrehvah.com/

Lakshmi Raghava said...

గూగులమ్మను అడగడానికి మీరిచ్చిన లింకులు అమోఘం! ఎందరికో మంచి సహాయం..thank you

సుజాత వేల్పూరి said...

జ్యోతిగారూ,
మేటర్ ఉపయొగపడేదే కానీ, ఆ టైటిల్ ఒక సారి చూడండి.."మహిళలు మీకోసమే"!

ఎవరి కోసం మహిళలు?

"మహిళలూ..ఇవి మీ కోసమే!" అని చెప్పాలని మీ ఉద్దేశమనుకుంటా! ఘోరమైన అపార్థానికి దారి తీసేలా ఉంది. ఒకసారి వెంటనే సవరించండి దాన్ని!

ఆ.సౌమ్య said...

హ హ హ సుజాతగారూ...భలే పట్టారు
బ్లాగు గురుగుగారూ "మహిళలు" లో "లు" కి ఓ దీర్ఘం తగిలించండి సరిపోతుంది.

జ్యోతి said...

సుజాతగారు, నిజమేనండి. ఒక్క దీర్ఘం మిస్ ఐతే ఘోరాలు జరిగిపోతాయి కదా. బ్లాగులోనే నేరుగా టైపింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. సరిచేసాను, ధాంక్స్..

పరిమళం said...

జ్యోతిగారు , చాలా ఉపయోగకరమైన లింకులిచ్చారు థాంక్స్ !
@ సుజాత గారు :) :)

మాలా కుమార్ said...

happy anniversary .

Shonam dua said...

I love this , Diwali is near and search for the same Mehndi designs

Unknown said...

Here u can find more variety of food items with short note..
visit frnds..

really U all are people like it..
http://www.erodetoday.com/blog_cooking-tips-96/

Unknown said...
This comment has been removed by a blog administrator.

Post a Comment